నెట్వర్కింగ్ అంటే ఏమిటి తెలుగులో|| what is networking in telugu

నెట్వర్కింగ్ అంటే ఏమిటి తెలుగులో

నెట్వర్కింగ్ లో చాల రకాలు ఉన్నాయి .అయితే దానికోసం మనం క్లుప్తంగా తెలుసుకుందాం.మనం ముఖ్యం గా ఉపయోగించే నెట్వర్క్ అంటే కంప్యూటర్ లేదా ఫోన్ లో ఒక వెబ్సైటు ని ఓపెన్ చేయడానికి మనకి కచ్చితంగా ఇంటర్నెట్ సహాయం అనేది కావాలి ,అయితే దీనికోసం మనం మొబైల్ నెట్వర్క్ లేదా LAN local area networkని ఉపయోగిస్తాం ,దానిలో ఉపయోగించే కేబుల్స్ మరియు మరిన్ని వివరాలు తెలుసుకుందాం .



LAN నెట్వర్క్ లో ఉపయోగించే CABLES

  • Coaxial Cables
  • Foil shielded cables
  • fiber optical cable
  • Shield twisted cable
  • Un shield twisted cable

Coaxial Cables

వీటిని ఒకప్పుడు ఇంటర్నెట్ కోసం ఎక్కువగా ఉపయోగించే వారు ,ఇవి Analog Signal ను Digital Signal గా మార్చుతాయి ,ఈ Cable లోపల ఒక Copper cordఉంటుంది ఇది లోపల ఉన్న ప్లాస్టిక్ Shield ని Support చేస్తూ రక్షణ గా కప్పబడి ఉంటుంది .అలాగే దిని లోపల Foil shield,Center conducter,dielectric అనేవి ఉంటాయి .దీనిని మనం ఎక్కువగా cable tv లలో కుడా చూసి ఉంటాం .

Foil shield Cables

దీనీలో ఒక Shied అనేది ఈ Cables ని Support చేస్తూ దానికి అంటే లోపల ఉన్నటువంటి wires కి  రక్షణ ను కల్పిస్తుంది ,దీనిలో మొదటగా Outer Jacket ఉంటుంది ,తరువాత దాని లోపల Overall foil shied అనేది ఉంటుంది .అలాగే దానితో పాటు ఒక drain wire అనేది ఉంటుంది ,అలాగే Conductor మరియు Twisted pair Wires అనేవి ఉంటాయి .

Fiber optical cable

   ఇప్పుడు ఉన్న Lan networks ఎక్కువగా ఈ Cables నే ఉపయోగిస్తున్నారు .వితిలోపల ఉన్న wires అనేవి చాల సున్నితం గా ఉంటాయి ,వీటిని మనం సాదారణం గా ఉండే wires మాదిరి JOINT చేయలేము ,ఎందుకంటే ఇవి చాల సన్నగా ఉంటాయి ,వీటిని కలపాలి అంటే Spicing అనే ఒక Proccess ద్వారా కలుపుతారు .ఈ cables చాల వేగంగా ఉంటాయి,దినిగుండా ఒక కాంతి ప్రవాహం అనేది జరుగుతుంది .

Shield twisted cable

ఈ Shield twisted cable అనేది Rj 45 connector కి connect కి కనెక్ట్ చేసి వాడతారు .దీన్లో చాల రకాలు cables ఉన్నాయి ,దీన్లో 8 cables అంటే 8 రంగులు కలిగిన wire లు వుంటాయి. వీటిని ఒక colour code ని follow అయ్యి Rj45 connecter కి climping tool సహాయం తో climping చేస్తారు
.దీని యొక్క ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.


అయితే network లో ఇంకా చాలా రకాల cables ఉన్నాయి.కానీ ఎక్కువగా వీటినే ఉపయోగిస్తున్నారు. అలాగే networking లో మరిన్ని devices గురించి తరువాత తెలుసుకుందాం .

Unshielded twisted cable

ఇది ఈ shield twisted cable తో పోల్చుకుంటే ధర కొంచం తక్కువగానే ఉంటుంది.అంతే కాదు ,దీనిని setup చేయటం కూడా చాలా సులభం. అయితే shiled twisted cable కంటే ఎక్కువగా దీన్నే ఉపయోగిస్తారు.దీనిలో outer జాకెట్,coating,cladding, core అనే బాగాలు ఉంటాయి.





కామెంట్‌లు