How to trouble shoot a no power cpu in telugu

How to troubleshoot no power             CPU in Telugu

మనం రోజు ఏదైనా ఒక computer అనేది ఆన్ కాకపోతే ఎలా దాని సమస్య ని పరిశారించాలో చూద్దాం ,అయితే దీనికోసం మీకు ఎంతో కొంత అవగాహన అయితే ఉండాలి.అయితే ఎప్పుడు మనం ఎలా ఆన్ చేయాలో చూద్దాం .


  •  SMPS checking
  • Atx cable manual power checking
  • Ram checking
  • Processor check
  • Parts inspection


SMPS checking

       ముందుగా మీరు computer యొక్క smps ని చెక్ చేయాలి .దాని కోసం మీరు మీ cpu యొక్క door screw ని star లేదు బిట్ screw driver తో rendu స్క్రూలను remove చేయండి.

Atx cable manual power checking

ఇప్పుడు smps యొక్క 24 పిన్ atx conncenter అనేది motherboard లో ఎక్కడ connect చేయబడి ఉందొ చూసి దానిని జాగ్రత్తగా remove చేయండి.

   ఇప్పుడు దానిలో 24 wires అనేవి ఆ motherboard కి connect చేయబడి ఉంటాయి,వాటిలో green మరియు బ్లాక్ wires ను ఎక్కడ ఉన్నాయో గమనించండి.

ఒక చిన్న wire ముక్కను jumper గా చేసి ఒక కొనను గ్రీన్ wire లోను మరియు ఇంకొక కొనను బ్లాక్ wire లో కలపండి.
ఇప్పుడు ippudu smps యొక్క power cord అంటే దానియొక్క power cable ని back సైడ్ తగిలించి power ని on చేయండి.

  ఒకవేల smps లోపల fan తిరుగుతున్నట్లు అయితే మీ యొక్క smps అనేది పనిచేస్తుంది. అని గమనించండి.
తిరగలేనట్లయితే ఇంకొక smps ని మార్చి చూడండి.

Ram checking

ఇప్పటికి మీ computer on కాకపోతే motherboard కి అన్ని connector సర్రిగా ఉన్నాయో లేదో చూడండి.ఒకసారి ram ని క్లీన్ లేదా మార్చి చూడండి.


Processor check

ఇప్పటికి ఒన్ కాకపోతేయ్ processor ని మార్చండి.చివరిగా మోథెరబోర్డు ని మార్చి చూడండి.అయిన ఒన్ కాకపోతే powerbutton మార్చండి.


Parts inspection

ఏవిధంగా మీరు మీయొక్క కంప్యూటర్ ni సులభంగా troubleshoot చేయవచ్చు  .మీకు ఎటువంటి సందేహాలు ఉన్న క్రింద కామెంట్స్ చెయవచ్చు .


ఒకవేళ మీకు అనుభవం లేనట్లయితే ఎవరైనా తెలిసిన కంప్యూటర్ techinchian దగ్గరకు తీసుకువెళ్లండి,ఎందుకంటే తెలియని పని చేయడం అనేది మన వస్తువు పైన సొంత ప్రయోగం చేయడం లాంటిది. నేనైతే మీరు మంచి techincain
సంప్రదించమని సలహా ఇస్తాను.


కామెంట్‌లు