How many type of rom are in telugu||What is Rom in telugu

       About Rom in telugu

Rom అనగా దానికి అర్ధం .(Random acess memory)దీనినే సాదారణంగా computer లో రెండు రకాల memory లు ఉంటాయి .RAM (Random access memory) దీనినే primary memory అంటారు .
            


       Read only memory

ఇది computer ను బూట్ చేయటానికి ఉపయోగపడుతుంది .ఇది non volatile memory .అలాగే Rom లో చాల రకాలు ఉన్నాయి .
అవి .

  • PROM 
  • EPROM 
  • EEPROM 
  • FLASH MEMORY

PROM 

దీనినే programmable read only memory  అని అంటారు .అయితే ఇ memory అనేది user చేత programmable చేయబడి ఉంటుంది .ఇది data ను అడ్రెస్స్ నుంచి decode చేస్తుంది .అయితే ఈ prom లోనే మన data అంత save చేయబడుతుంది .అంటే మన operating system కి సంబందించిన data.


EPROM 


Eprom అంటే erasable programmable read only memory .ఎ ఈ memory ని 1971 dov frohman కనుగొన్నారు .దీనిలో ఉన్న program ని తిరిగి reprogram చేయవచ్చు .ఈ EPROM CHIPS ని ఇప్పుడు వస్తున్న computer లలో ఉపయోగించడం లేదు .వాటి PALACE లో EEPROM CHIP లను వాడుతున్నారు .


EEPROM 


EEPROM  అంటే electrically erasble programmable read only memory .
ఇప్పుడు వస్తున్న computer లలో ఎక్కువగా ఈ memory ని వాడుతున్నారు 
.ఈ రకమైన memory లలో మనం data కావల్సినవిడం గా అంటే data కావల్సినప్ప్దుడు delete చేయవచ్చు .మరియు కొత్త data ని  store చేయవచ్చు .వీటిలో ఉన్న disadvantage ఏంటి అంటే దీనిలో data అనేది కొంచెం నెమ్మదిగా ఉంటుంది .ram memory తో పోల్చుకున్నట్లు అయితే .

FLASH MEMORY

Flash memory అనేది non volatile memory స్వబావాన్ని కలిగి ఉంటుంది .ఈ falsh memory యొక్క technology ను ఎక్కువగా usb sticks లలో ఉపయోగిస్తారు .అంటే మనకు తెలిసిన pen drive లను ఉదాహరణ గా తిసుకొనవచ్చు .అలాగే mmc cards మరియు sd cards లో కూడా ఎ technology నే ఉపయోగిస్తారు .

  Rom యొక్క ప్రయోజనాలు

  • ఇది   non voltile స్వబావాన్ని కలిగి ఉంటుంది .
  • దీనియొక్క వాడకం అనేది చాల శలభం గా ఉంటుంది.ram తో పోల్చుకున్నట్లు అయితే 
  • వీటి యొక్క ధర కూడా చాల తక్కువ గా ఉంటుంది .ram తో పోల్చుకుంటే 
  • వీటిని పరిక్షించడం సులభం .
  • rom అనేది నిలకడ గా ఉంటుది .మరియు దీనినే ఎక్కువగా refresh చేయాల్సిన అవసరం లేదు .
  • దీనిలో సమాచారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు .
  • ఇది computer ని boot చేయడానికి మరియు oparating system ను load చేయడానికి ఉపయోగపడుతుంది .


పైన మనం rom యొక్క రకాలు గురించి చెప్పుకున్నాము .మీకు ఎటువంటి సందేహాలు ఉన్న క్రిందని కామెంట్ చేయగలరు .ధన్యవాదాలు .









కామెంట్‌లు