How many printers are there and their names in telugu||all printers in telugu

      ప్రింటర్స్ ఎన్ని రకాలు అవి ఏవి 

ప్రింటర్లు చాల రకాలు గా ఉన్నాయి ,అవసరాన్ని బట్టి అనేక కొత్త ప్రింటర్లు కూడా పుట్టుకోస్తున్నాయి,అయితే ఇప్పుడు మనం అలంటి ప్రింటర్లు ఏమి ఉన్నాయో తెలుసుకుందాము .




  • Dot matrix printers
  • laser printers
  • ink tank priners
  • thermal printers
  Dot matrix printers

ఈ ప్రింటర్స్ ను ఒకప్పటి కాలం లో ఎక్కువగా ఉపయోగించే వారు .ఇది కేవలం ప్రింట్ తీయటానికి మాత్రమే ఉపయోగపడుతుంది .అయితే దీనిలో ప్రింట్ అనేది dotsచుక్కలు చుక్కలు గా ప్రింట్ అవ్వడం జరుగుతుంది .ఇది మరి అంత వేగం గా ఉండదు .

LASER PRINTERS


ఈ LASER PRINTERS అనేవి చాల వేగం గా పని చేస్తాయి .అయితే దీన్లో ఒక లేసర్ BEAM అనేది ఒక PHOTO CONDUCTIVE Drum మీద పడటం వలన డ్రై పౌడర్ అనేది కరిగి ప్రింట్ అనేది పేపర్ పైన ప్రింట్ అవటం జరుగుతుంది .

అడువలన ఇది చాల వేగం గా పనిచేస్తుంది .
మరియు దీని యొక్క పేపర్ కాస్ట్ కూడా చాల తక్కువగా ఉంటుంది .అందువలన ఎక్కువగా దీనినే ఉపయోగిస్తున్నారు .

Ink tank printers

ఈ ink tank printers లో ink ని వాడటం జరుగుతుంది .అయితే  దీనిలో ఒక head అనేది అటు ఇటు జరుగుతూ ఆ ink ను చుక్కలు చుక్కలు గా పేపర్ పైన print చేయటం జరుగుతుంది .అయ్హితే దీనిలో print క్వాలిటీ అనేది చాల బాగుంటుంది.

 laser ప్రింటర్ తో పోల్చుకున్నట్లు అయితే.దినియోక్క printing  ధర అనేది కొంచం ఎక్కువగా ఉంటుంది .laser ప్రింటర్ తో పోల్చుకున్నట్లు అయితే .

thermal printers

ఈ థర్మల్ printers లో ఒక రకమైన ఇంకా పేపర్ ను వాడాతారు.అయితే ఈ పేపర్ పైన మున్డగానే ఇంకా అనేది ఉంటుంది .అయితే ప్రింటే అనేది మొదలు పెట్టగానే thermal రిబ్బన్ వేడికి ప్రింట్ అనేది దానింతట జరుగుతుంది .వీటిని ఎక్కువ బిల్లింగ్ పరికరలాలో వాడతారు .


      వీటితో పాటు చాల రకాలా ప్రింటర్లు అయితే అందుబాటులో ఉన్నాయి .అయితే ఎవరి అవసరాన్ని బట్టి వారు తగిన ప్రింటర్ లను కొనుకున్తున్నారు .




 

కామెంట్‌లు