Monitor లు ఎన్ని రకాలు
monitor లను ప్రస్తుతానికి మూడు రకాలు గా విబజించవచ్చు .అవి
- CRT Monitors (Cathode ray tube
- LCD monitor (liquid crystal dispaly)
- LED (light emitting diode )
CRT monitors
ఈ monitors అనేవి CRT టెక్నాలజీ ని ఉపయోగించి తాయారు చేయబడినవి .అనగా మనం ఒకప్పుడు సాదారణంగా ఉపయోనించిన color TV technology నే దీనిలో కూడా ఉపయోగించడం జరిగింది .
Lcd monitors
ఈ lcd monitors (liquid crystal diode ) దీనిలో liquid crystal ను ఎక్కువగా ఉపయోగిస్తారు .వీటిని మనం ఒకప్పడు ఎక్కువగా cellphone ల లోను అలగే కంప్యూటర్ లలోను చేసేవాళ్ళం.
Led monitors
ఈ led monitors ను ఎక్కువగా పస్తుత కాలంలో అన్ని పరికరాలాలోను ఉపయోగిస్తున్నారు .
led (liquid emitting diode ) .ఇవి lcd కంటే ఎక్కువ వెలుతురూ తోను మరియు ఎకోణం లో చుసిన ఒకే విధంగా కనిపించేలా తయారు చేస్తారు .అయితే ఇవి sunlight లో కూడా కనిపించే విదంగా తాయారు చేస్తారు .
అయితే ఇప్పుడు రోజులో చాలా రకాలు led monitors అయితే వినియోగం లో ఉన్నాయి .అవి .O led, Qled.
పైన వివరించిన వాటిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్న కిందని కామెంట్ చేయగలరు .
ధన్యవాదాలు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి