కంప్యూటర్ లో input devices యొక్క పని ఏంటి
కంప్యూటర్ లో input devices అనగా ఏదైనా సమాచారాన్ని కంప్యూటర్ కి ఇవ్వడానికి ఉపయోంచేవాటిని input devices గా చెప్పుకోవచ్చు .అయితే ఈ input devices అనేవి సమాచారాన్ని
మరియు కొన్ని రకాల ఆదేశాలను (comments)ని ఇవ్వటానికి ఉపయోగిస్తారు.
ఉదాహరణలు (keyboard ,mouse ,joystics)
computer లో output devices యొక్క పని ఏంటి
output devices ని మనం ఇచ్చిన input యొక్క పలితాన్ని లేదా ఇచ్చిన సమాచారాన్ని చూడటానికి ఉపయోగపడతాయి ..
దీనికి ఉదాహరణలు
PRINTERS నుండి ప్రింట్ అయిన డేటా మరియు monitor లో మనం చూసే డేటా అని చెప్పుకోవచ్చు ..
STORAGE DEVICES యొక్క పని ఏంటి
STORAGE DEVICES అనేవి కంప్యూటర్ లో డేటా ని స్టోర్ చేయటానికి ఉపయోగపడతాయి .అయితే storage device లలో చాల రకాలు ఉన్నాయి .కొన్ని మన data ను permanent గా స్టోర్ చెస్తే కొన్ని storage devices మాత్రం temporary గా మాత్రమే store చేస్తాయి .
ఉదాహరణలు
- Hard disk drives
- Solid State Drives
- Universal Serial Bus (usb drives)
- Secure Digital(sd cards)
- CD and Dvd
- Floppy Disk
- Tape Drive
- Cloud Storage
input devices ఎన్ని ఉన్నాయి వాటి పేర్లు
- keyboard
- mouse
- wireless mouse
- light pen
- Track ball
- scanner
- Graphic tablet
- microphone
- magnetic Ink card reader
- ocr
- bar code reader
- optical mark reader
Output devices ఎన్ని ఉన్నాయి వాటి పేర్లు
- monitor
- printer
- speaker
- headphones
- projector
- plotter
- gps
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి